Skip to content
Home » Mukkala Mukabula Song Lyrics In Telugu – Premikudu

Mukkala Mukabula Song Lyrics In Telugu – Premikudu

    Mukkala Mukabula Song Lyrics from the Latest Telugu movie Premikudu Music are composed by A.R.Rahman, and sung by Mano & Swarnalatha.

    Pic Credit: Telugu One (YouTube)
    Song Lyrics:Mukkala Mukabula Telugu
    Movie:Premikudu
    Release Date:17 September 1994 in India
    Singers:Mano & Swarnalatha
    Music:A.R.Rahman
    Director:S.Shankar
    Lyrics:Rajasri
    Star Cast:Prabhu Deva, Nagma
    Producer:K.T.Kunjmon
    Music Label In India:Telugu One

    Mukkala Mukabula Song Lyrics In Telugu With English Script :-

    Mukkala Mukabula Laila Oo oo Lailaa
    Mukkkaabulaa Chukkaanilaa
    Lailaa Oooo Lailaa
    Lavvuki Kaapalaa Paruvaala Thuphaakulaa
    Srungaara Veerula Sindhoora Puvvulaa
    Matthujalle Manchu Veneelaa
    Oye Oo oo
    Mukkala Mukabula Laila Oo oo Lailaa
    Mukkkaabulaa Chukkaanilaa
    Lailaa Oo oo Lailaa

    Jurassic Park Lonaa
    Saradaaga Jodile
    Class Music Nede Paadenu
    Picassoo Chitram Nannu Ventaade Chitramga
    Texas Lo Naatho Aadenu
    Cowboy Kannu Kodithe
    Play Boy Cheyyee Padithee
    Ollanthaa Seksayyindhi
    Gundelloo Fixayyindhi
    Pop Music Thrillayyenu
    Strawberryy Kallayyenu
    Love Story Oorinchenuu
    Pichhekki Ooginchenu
    Mana Prema Geethame Prathi Notaa Palakaalaa


    Mukkala Mukabula Laila Oo oo Lailaa
    Mukkkaabulaa Chukkaanilaa
    Lailaa Oo o Lailaa

    Thuphakii Load..U Chesi Guripetti Kaalchina
    Hrudhayaalu Gaayapadunaa
    Thimingalaalu Patte Valathechhi Vesina
    Aa Ningi Chukkaluu Chikkenaa
    Bhookampam Vasthe Enti
    Bhoologamm Pothee Entii
    Aakaasham Vidipothundhaa
    Evainaa Rendavuthundhaa
    Raave Naa Rajahamsa Rathanaala Manipoosa
    Jinkalle Chindhuleyyi Sandhela Vindhu Cheyyi
    Santoshamennadu Saagaramai Saagalaa

    Mukkala Mukabula Laila Ooo Lailaa
    Mukkkaabulaa Chukkaanilaa
    Lailaa Oo Lailaa

    Mukkala Mukabula Song Lyrics In Telugu :-

    ఒయె ఓయే ఓ
    ఒయె ఓయే ఓయే
    ఒయె ఓయే ఓ
    ఒయె ఓయే ఓయే
    ఒయె ఓయే ఓ
    ఒయె ఓయే ఓయే

    ముక్కాలా ముక్కాబులా
    లైలా ఓ లైలా
    ముక్కాబులా చుక్కానిలా
    లైలా ఓ లైలా
    లవ్వుకి కాపలా
    పరువాల తుఫాకులా
    శృంగార వీరుల


    సింధూర పువ్వులా
    మత్తుజల్లే మంచు వెన్నెలా
    ఓయే ఓ
    ముక్కాలా ముక్కాబులా
    లైలా ఓ లైలా
    ముక్కాబులా చుక్కానిలా
    లైలా ఓ లైలా

    జురాసిక్ పార్కులోన
    సరదాగ జోడీలే
    క్లాస్ మ్యూజిక్ నేడే పాడేను
    పికాసో చిత్రం నన్ను వెంటాడే చిత్రంగ
    టెక్సాస్లో నాతో ఆడెను
    కౌబాయి కన్ను కొడితే
    ప్లేబాయి చెయ్యే పడితే

    ఒళ్ళంతా సెక్సయ్యింది
    గుండెల్లో ఫిక్సయ్యింది
    పాప్ మ్యూజిక్ థ్రిల్లయ్యేను
    స్ట్రాబెర్రీ కళ్ళయ్యేను
    లవ్ స్టోరీ ఊరించేను
    పిచ్చెక్కి ఊగించేను
    మన ప్రేమ గీతమే
    ప్రతినోట పలకాలా

    ముక్కాలా ముక్కాబులా
    లైలా ఓ లైలా
    ముక్కాబులా చుక్కానిలా
    లైలా ఓ లైలా

    తుఫాకి లోడు చేసి గురిపెట్టికాల్చిన
    హృదయాలు గాయపడునా
    తిమింగలాలు పట్టే వలతెచ్చి వేసిన
    ఆ నింగి చుక్కలు చిక్కేనా
    భూకంపం వస్తే ఏంటి
    భూగోళం పోతే ఏంటి
    ఆకాశం విడిపోతుందా

    ఏవైనా రెండవుతుందా
    రావే నా రాజహంస
    రతనాల మణిపూస
    జింకల్లే చిందులెయ్యి
    సందేల విందుచెయ్యి
    సంతోషమెన్నడూ
    సాగరమై సాగలా

    ముక్కాలా ముక్కాబులా
    లైలా ఓ లైలా
    ముక్కాబులా చుక్కానిలా
    లైలా ఓ లైలా


    ఒయె ఓయే ఓ
    ఊరారా ఉయ్యారారా
    ఊరారా ఉయ్యారారా
    ఒయె ఓయే ఓ
    ఒయె ఓయే ఓయే

    Tags:

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *